ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

E-TDS Filing Q4 (Jan-Feb-March) FY 2023-24 Due Date is 31st May 2024.......

_*TRT-2017:SGT సిలబస్*_

_*TRT-2017 రాయబోయే మిత్రులకోసం సిలబస్ ను తెలుగులోకి అనువదించి రాయడం జరిగింది.ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాను*_
_*All the best SGT Aspirants*_
_*Thank you*_

*A.తెలుగు (Telugu)*
*ఎ.విషయం*
1అ) అపరిచిత గద్యం
ఆ) అపరిచిత పద్యం
2 కవులు-రచయితలు – కావ్యాలు – రచనలు
3 ప్రక్రియలు
4 (ఇతిహాసం, పురాణం – ప్రబంధం – శతకం – కథ – కథానిక – గల్పిక – వ్యాసం – లేఖ – సంపాదకీయం – వార్తావ్యాఖ్య – విమర్శ – ఆత్మకథ – జీవిత చరిత్ర)
5 క్రియలు
6 (సమాపక, అసమాపక క్రియలు, అకర్మక, సకర్మక క్రియలు)
7 వాక్యాలు, రకాలు
8 (వాక్యరీతులు, కర్తరి కర్మణీ వాక్యాలు – ప్రత్యక్ష – పరోక్ష వాక్యాలు, వాక్య నిర్మాణం ,వాక్యక్రమం,)
9 ఆధునిక భాష మార్పిడి, ప్రామాణిక లేఖన రూపాలు మాండలికాలు, సంఘటనా క్రమం
10 అర్థవిపరిణామం
11 భాషారూపాలు:
12 (గ్రాంధిక భాష – వ్యావహారిక భాష, మాండలిక భాష, ఆధునిక ప్రామాణిక భాష)
13 వర్ణములు:
14 (ధ్వని, ధ్వన్యుత్పత్తి స్థానాలు, వర్ణమాల, కళలు, దృత ప్రకృతాలు, పరుషాలు, సరళాలు, భాషాభాగాలు, వచనాలు, కాలాలు, లింగం, విభక్తులు, విరామ చిహ్నాలు)
15 అర్థం, నానార్థాలు, పర్యాయపదాలు
16 ప్రకృతి-వికృతులు, వ్యతిరేక పదాలు వ్యుత్పత్యర్థాలు
17 పొడువు కథలు
18 సామెతలు
19 జాతీయాలు
20 చందస్సు
21 అలంకారాలు
22 సంధులు
23 సమాసాలు

*బి. బోధనా పద్ధతులు*
24 భాష, మాతృభాష, మాతృభాష బోధన లక్ష్యాలు
25 భాషా నైపుణ్యాలు
26 బోధన పద్ధతులు
27 ప్రణాళిక రచన, వనరుల వినియోగం, సహపాఠ్య కార్యక్రమం
28 బోధనాభ్యసన ఉపకరణాలు, ఆంధ్ర సాహితి సంగ్రహం
29 మూల్యాంకనం.

*B.English*

30 Parts of Speech
31 Tenses
32 Types of sentences
33 Articles and Prepositions
34 Degrees of Comparison
35 Direct Speech and Indirect Speech
36 Clauses
37 Voice – Active and Passive Voice
38 Use of Phrases
39 Comprehension of a Prose Passage
40 Composition
41 Vocabulary Methodology
42 Aspects of English:- (a) English language – History, Nature, Importance, Principles of English as Second (B) Problems of Teaching / Learning English
43 Objective of Teaching English
44 Phonetics
45 Development of Language Skills:- (a) Listening, Speaking, Reading & Writing (LSRW) (b) Communicative skills
46 Approaches, Methods, Techniques of teaching English: Introduction, Definition and Types of Approaches, Methods and Techniques of Teaching English, Remedial Teaching
47 Teaching of structures and Vocabulary items.
48 Teaching of Learning Materials in English
49 Lesson Planning
50 Curriculum & Textbooks
51 Evaluation in English Language

*C.సైకాలజీ (Psychology)*

*PART – I - శిశువికాసం*
52 వ్యక్తి అధ్యయన పద్ధతులు:
53 పెరుగుదల – వికాసం – పరిణతుల భావన
54 వైయక్తిక భేదాలు:
55 వైఖరులు, అభిరుచులు మరియు వాటి మాపనాలు
56 మూర్తిమత్వ వికాసం – అర్థం
57 సర్దుబాటు, మానసిక ఆరోగ్యం
58 వికాస కార్యక్రమాలు – ఆటంకాలు

*PART- II (అభ్యాసనాన్ని అర్థంచేసుకోవడం)*

59 అభ్యసనం

*PART-III పెడగాగికల్ కన్సర్న్స్*

60 తరగతిగది నిర్వహణ – మార్గదర్శకత్వం, మంత్రణo.
61 బాలల ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం – 2009
62 బాలలు హక్కులు
63 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం – 2005
64 బోధన దశలు – preactive, Interactive, Postactive
65 విభిన్న సన్నివేశాలలో బాలలు – ప్రత్యేక అవసరాలుగల బాలలు – ప్రత్యేక విద్య, సమ్మిలిత విద్య.66 బోధన –అభ్యసకునితో, అభ్యసనంతో దాని సంబంధం
67 వివిధ సన్నివేశాలలో అభ్యాసకులు – సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక సన్నివేశాలలో అభ్యాసకుడు
68 బోధన శాస్త్ర పద్ధతులను అర్థం చేసుకోవడం – అన్వేషణ, పరికల్పన, సర్వే, పరిశీలన, కృత్యాధార అభ్యసనం
69 వైయుక్తిక, సామూహిక అభ్యసనం
70 అసమా సమూహాలలో అభ్యసనను నిర్వహించడం. సాంఘిక, ఆర్థిక నేపాధ్యం, సామర్థ్యాలు, ఆసక్తులు.
71 అభ్యసన నిర్వహణ నమూనాలు: ఉపాధ్యాయ కేంద్రియా, పాఠ్య విష కేంద్రిత, అభ్యాసి కేంద్రిత పద్ధతులు.
72 ప్రణాళిక బద్ధమైన కార్యకలాపంగా బోధన, ప్రణాళిక మౌలికాంశాలు.
73 అభ్యసన కోసం మూల్యాంకనం – అభ్యసించిన అంశాలు మూల్యాంకనం - వీటి మధ్య భేదాలు – పాఠశాల ఆధారిత మూల్యాంకనం, నిరంతర – సమగ్ర మూల్యాంకనం – దృక్పథాలు – ఆచరణలు,

*D.గణితం: (Mathematics)*

74 సంఖ్యామానం – సంజ్ఞామానం
75 బీజగణితం
76 రేఖా గణితం
77 వ్యాపార గణితం
78 క్షేత్రమితి
79 సంఖ్యాక శాస్త్రం

*E.ఫిజికల్ సైన్స్ (Physical Science)*

80 కాంతి
81 ధ్వని
82 ఉష్ణం
83 అయస్కాంతత్వం
84 విద్యుత్
85 కొలతలు
86 బలం
87 గురుత్వాకర్షణ
88 పని మరియు శక్తి
89 వాతావారణం – గాలి
90 వాతావారణం- శీతోష్ణస్థితి
91 ఇళ్ల నిర్మాణం – పారిశుద్ద్యం
92 సూర్యుడు గ్రహాలు
93 చలనం మరియు కాలం

*F.కెమిస్ట్రీ (Chemistry)*

94 సంకేతాలు, ఫార్ములా మరియు సమీకరణాలు
95 లోహాలు మరియు అలోహాలు
96 పదార్థాలు మరియు వస్తువులు
97 నీరు
98 నేలబొగ్గు మరియు పెట్రోలియం
99 కృత్రిమదారాలు మరియు మారితి ప్లాస్టిక్ లు
100 దహనం, ఇంధనాలు
101 ఆమ్లాలు - క్షారాలు

*G.బయాలజీ (Biology)*

102 విజ్ఞాన శాస్త్రం – అర్థము, నిర్వచనాలు, విభాగాలు
103 కణం – కణజాలాలు
104 సజీవులు- నిర్జీవులు – లక్షణాలు (వర్గీకరణ)
105 మొక్కలు మరియు జంతువులు
106 సూక్ష్మజీవ ప్రపంచం
107 మానవ శరీరం – ఆరోగ్యం
108 మన ఆహారం
109 మన నివాసం
110 శక్తి
111 గాలి
112 నీరు
113 పర్యావరణo
114 జీవావరణ వ్యవస్థలు
115 జీవశాస్త్రంలో నూతన దోరణులు

*H.సోషల్ జాగ్రఫీ (Social Geography)*

116 గ్లోబు-భూమి నమూనా/ అక్షాంశాలు – రేఖాంశాలు
117 భూమి – చలనాలు – ఋతువులు
118 సూర్యుడు – శక్తివనరు
119 ఉష్ణోగ్రత – పీడనం – గాలి – వర్షం
120 ఆర్ద్రత – అవపాతం
121 నదులు – భూస్వారూపాలు
122 మహాసముద్రాలు – చేపలు పట్టడం
123 చెరువులు – భూగర్భాజాలాలు
124 వివిధ రకాల పటాలను అర్ధం చేసుకోవడం
125 మాన చిత్రాల అధ్యయనం – తయారీ
126 మాన చిత్రాలు – గుర్తులు
127 వాతావారణం – గాలి
128 సూర్యుడు – గ్రహాలు
129 మనదేశం – ప్రపంచం
130 యూరప్
131 ఆఫ్రికా
132 ధృవప్రాంతాలు
133 జీవావరణం
134 ప్రపంచం – దేశాలు – ప్రత్యేకతలు

*I.ఇండియన్ జాగ్రఫీ (Indian Geography)*

135 భారతదేశం – ఉనికి
136 నైసర్గిక స్వరూపాలు
137 శీతోష్ణస్థితి
138 అడవులు
139 వ్యవసాయo
140 ఖనిజాలు
141 పటాల అధ్యయనం
142 నదులు
143 హిస్టరీ
144 భారతదేశ చరిత్ర – సంస్కృతి
145 ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు – ఆదిమానవుడు
146 తెగలు – సామాజిక నిర్ణయాధికారం
147 సామ్రాజ్యాలు – గణతంత్రాల ఆవిర్భావం
148 మొదటి సామ్రాజ్యాలు
149 ప్రాచీన కాలంలో మతం – సమాజం
150 దేవుని యందు ప్రేమ – భక్తి
151 భాష, లిపి, గొప్ప గ్రంథాలు
152 శిల్పం, కట్టడాలు
153 కొత్త రాజ్యాలు – రాజులు
154 ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం – కాతీయులు
155 విజయనగర రాజులు
156 మొఘల్ సామ్రాజ్యం
157 భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్య స్థాపన
158 జానపదుల – మతం
159 దైవ సంబంధ భక్తి మార్గాలు
160 రాజులు- కట్టడాలు
161 బ్రిటీష్ నిజాం పాలనలో భూస్వాములు, కౌలుదార్లు
162 జాతీయోద్యమం – తొలిదశ (1885-1919)
163 జాతీయోద్యమo – మలిదశ (1919-1947)
164 భారత జాతీయోద్యమము
165 హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్ర ఉద్యమo
166 సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు
167 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు
168 సినిమా – ముద్రాణా మాధ్యమాలు

*J.సివిక్స్ (Civics)*

169 భారత రాజ్యాంగం
170 భారత రాజ్యాంగం – ప్రవేశిక
171 కేంద్ర ప్రభుత్వం
172 న్యాయ సంబంధమైన చట్టాలు
173 రాష్ట్ర ప్రభుత్వం
174 మహిళా రక్షణ చట్టాలు
175 స్థానిక స్వపరిపాలన
176 1947-1977 వరకు
177 భారతదేశంలో 1977 నుంచి 2010
178 ప్రజాస్వామ్యo
179 రవాణా భద్రత విద్య
180 కుల వ్యవస్థ – ఉద్యమాలు
181 సినిమాలు – ముద్రణ యంత్రాలు

*K.ఎకనామిక్స్ (Economics)*
182 అర్థశాస్త్ర పరిచయం
183 ఉత్పత్తి – ఉపాధి
184 ద్రవ్య వ్యవస్థ ఋణం
185 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు
186 ధరలు జీవన వ్యయం
187 ప్రపంచీకరణ
188 సమానత సుస్థిర అభివృద్ధి
189 హక్కులు-అభివృద్ధి
190 ఆహార భద్రత
191 ద్రవ్యము బ్యాంకింగ్
192 ప్రజారోగ్యం – ప్రభుత్వం
193 జమీందారీ వ్యవస్థ – రద్దు
194 అభివృద్ధి భావనలు
195 రవాణా వ్యవస్థ – ప్రాధాన్యత
196 కాగితపు పరిశ్రమ
197 పారిశ్రామిక విప్లవం
198 నేటి వ్యవసాయo
199 వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం
200 చేనేత వృత్తులు – చేనేత వస్త్రాలు
201 రామాపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ
202 జీవనోపాదులు – సాంకేతిక విజ్ఞానం – ప్రభావం
203 పేదరికం అవవహన